పాశమైలారం సిగాచి పరిశ్రమలో జరిగిన ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా తేలలేదు. భారీగా పేలుడు జరగడంతో గుర్తు పట్టలేనంతగా కాలిపోయాయి. దీంతో తమ వారి ఆచూకీ కోసం బాధిత కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. తమవారి మృతదేహాలు ఇవ్వాలని వేడుకుంటున్నారు.
#Pasamailaram #sigachi #Telangana #PasamailaramFactoryBlast #AsianetNewsTelugu
Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.
Stay updated with the latest news at 🌐 https://telugu.asianetnews.com🗞️